Friday, 22 July 2011

రోజు రోజుకు  రాజకీయ నాయకుల మాటలు మితిమీరి పోతున్నాయి. తెలంగాణా విషయం లో అటు ఇటు ప్రత్యేకంగా తెలుగుదేశం నాయకులూ వారి ఉనికి కోసం మితిమీరి మాట్లాడుతున్నారు. ప్రజానాయకుడు ప్రజల వాక్కును తన వాక్కుగా చెప్పాలి గాని, తన సొంత అభిప్రాయాన్ని ప్రజాప్రతినిదుల స్థానంలో ఉండి ఇలా మాట్లాడటం సరైనది కాదు ఇది రాష్ట్ర భవిష్యత్ ను దెబ్బతీస్తుంది. ఇటువంటి రాజకీయనకులను సంఘం నుండి బహిష్కరించాలి.

No comments:

Post a Comment